Immunityని పెంచే యోగాసనాలు, ఎన్ని ఉపయోగాలో.. *Health Telugu OneIndia read on to know Yoga asanas for boosting immunity and overall health in Telugu సరైన వ్యాయామాన్ని ఎంచుకునే సాధన చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ మెరుగుపడితే ఏ రోగాన్ని అయినా సులభంగా ఎదుర్కోవచ్చు. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను కరోనా కూడా ఏమీ చేయలేకపోయింది. ప్రాచీన కాలం నుండి సాధన చేస్తున్న యోగా ఆసనాల ద్వారా రోగనిరోధక బలోపేతం అవుతుంది. #ImmunityBoostYoga #Yoga #National #YogaAsanas #Health
Add your comment about this publication