10 లక్షల డిపాజిట్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్ *Tollywood Telugu FilmiBeat Allu arjun mind blowing speech at Allu Ramalingaiah book launch టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏదైనా సరే చాలా ఓపెన్‌గా మాట్లాడుతాడు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. ఇక రీసెంట్ గా అల్లు రామలింగయ్య 100 పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా బుక్ లాంచ్ చేశారు. ఇక వేడుకలో బన్నీ స్పీచ్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన తాత గారితో నా అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ #AlluArjun #Tollywood #Ramcharan #AlluStudios
Add your comment about this publication